తెలుగు వార్తలు » delhi corona count
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండగా..ఆ మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.