తెలుగు వార్తలు » Delhi Commission For Women
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఈ ఘటనను పలువురు తీవ్రంగా ఖండించారు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ తాలూకు వివరాలను తమకు అందజేయాలని మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్..ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. రివర్స్ టెండరింగ్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సీఎం ఇటీవలే దిశ చట్టాన్ని తీసుకువచ్చి మరోసారి దేశం దృష్టిని ఆకర్షించారు. మహిళలపై అత్యా