తెలుగు వార్తలు » Delhi Colder Winter
ఢిల్లీలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. తాజాగా 7 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగజరాయి. గత 17 ఏళ్లలో నమోదు కాని ఉష్ణోగ్రతలు ఈ నవంబర్‌లో నమోదవుతున్నాయి. చలి పులితో ఢిల్లీ వాసులు గజగజ వణుకుతున్నారు.