తెలుగు వార్తలు » delhi city police commissioner
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. అంటారు కదా.. సరిగ్గా ఇలాగే జరిగింది ఢిల్లీ నగరంలో. ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది చనిపోయిన ఉదంతం ఢిల్లీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. ఢిల్లీ అనాజ్ మండి అగ్నిప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, నగర పోలీస్ కమిషనర్‌కు, ఎన్.డ�