తెలుగు వార్తలు » Delhi Chief Minister Arvind Kejriwal
Arvind Kejriwal - Central government: దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ చలిసా పఠించడం వల్లే ఆప్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని చెప్పారు. “హనుమాన్ జీ కారణంగా కేజ్రీవాల్ గెలిచాడు, హనుమంతుడు ఆశీర్వదిం�
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా గతేడాది జూలైలో ప�
పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆరోపించారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థులపై ఆదివారం జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థులను కలవడంలో విఫలమైనందుకు ఆయనను “నిస్సహాయ ముఖ్యమంత్రి” అని సంబోధించారు. ‘ప్రజలు �
ముసుగులు ధరించిన గూండాలు ఢిల్లీలోని జవహర్‌లాల్ విశ్వవిద్యాలయ క్యాంపస్ లో విద్యార్థులపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి విదితమే. దీంతో పలువురు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ అధినేత ఐషే ఘోష్, పలువురు ప్రొఫెసర్లు తీవ్రంగా గాయపడ్డారు. హింసను ఆపడానికి