తెలుగు వార్తలు » Delhi Chief Election Officer
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అనురాగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమకు వివరణ ఇవ్వాలని అనురాగ్‌ను ఈసీ ఆదేశించింది. ఈ నెల 30న మధ్యాహ్నం లోపు వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనురాగ్ ఠాకూర్ నినాదాలు చేస్తూ ఆ సభకు వచ్చిన వారితో �