తెలుగు వార్తలు » Delhi Capitals Squad
క్వాలిఫయర్ 2లో ఢిల్లీ ఆదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 17 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది.
ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య క్వాలిఫయర్-2 అబుదాబీ వేదికగా జరుగుతోంది.
ఐపీఎల్ 13వ సీజన్ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆదరగొట్టింది. హైదరాబాద్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 189/3 పరుగులు చేసింది. ధావన్(78), హిట్‌మెయిర్(42), స్టోయినిస్(38) రాణించారు. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ప్రతీ ఓవర్‌కు 10 పరుగులు రాబడుతూ స్కోర్ బోర్డును పరుగులు ప
ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య క్వాలిఫయర్-2 అబుదాబీ వేదికగా జరుగుతోంది.
ఐపీఎల్ ఫైనల్‌కు అడుగు దూరంలో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ అబుదాబీ వేదికగా జరగనుంది.
IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ షాక్ ఇచ్చింది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 59 పరుగుల తేడాతో ఢిల్లీపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. నితీష్ రానా(81), సునీల్ నరైన్(64) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 1
ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా అబుదాబీ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలబడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
అబుదాబీ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లకు కోల్‌కతా బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. నితీష్ రానా(81), సునీల్ నరైన్(64)
ఈ ఏడాది అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచి దుమ్ములేపుతోంది. ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌లతో ఐపీఎల్ 2020లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.