తెలుగు వార్తలు » Delhi Capitals script an unwanted IPL record
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సెంచరీ కొట్టింది.. వంద మ్యాచ్‌లు ఓడిన రెండో జట్టుగా రికార్డు నెలకొల్పింది.. ఆదివారం ముంబాయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.