తెలుగు వార్తలు » Delhi Capitals Reclaim Top Spot
ఈ ఏడాది అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచి దుమ్ములేపుతోంది. ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌లతో ఐపీఎల్ 2020లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.