తెలుగు వార్తలు » Delhi Capitals coach Ricky Ponting
ఐపీఎల్ కోసం యూఏఈ ముస్తాభవుతోంది. ఇప్పటికే జట్లన్నీ అక్కడికి చేరుకున్నాయి. అక్కడికి చేరుకున్న ఆరు రోజుల క్వారంటైన్ నేటితో కంప్లీట్ అవ్వనుంది.