తెలుగు వార్తలు » Delhi capitals assistant physiotherapist
ఐపీఎల్‌లో మరో జట్టులో కరోనా కలకలం రేపింది. ఢిల్లీ కేపిటల్స్ జట్టు అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్‌కు తాజాగా కరోనా సోకింది.