తెలుగు వార్తలు » Delhi BJP MP and former cricketer Gautam Gambhir Latest News
టీమ్ఇండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తండ్రి దీపక్ గంభీర్‌కు చెందిన ఓ కారు చోరీకి గురైంది. గంభీర్ ఇంటిముందు పార్కు చేసిన ఎస్‌యూవీ కారును గురువారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని గంభీర్ ఇంటిముందు కారు చోరీకి గురైనట్లు ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఢ