తెలుగు వార్తలు » delhi assembly panel summons facebook officers
దేశంలో ద్వేషపూరిత కంటెంట్ ను ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ ను ఈ నెల 15 న తమ ఎదుట హాజరు కావలసిందిగా ఢిల్లీ అసెంబ్లీ కమిటీ ఆదేశించింది.