తెలుగు వార్తలు » Delhi Assembly Election Results 2020
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ చలిసా పఠించడం వల్లే ఆప్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని చెప్పారు. “హనుమాన్ జీ కారణంగా కేజ్రీవాల్ గెలిచాడు, హనుమంతుడు ఆశీర్వదిం�