తెలుగు వార్తలు » Delhi Assembly Election Result 2020
Delhi elections 2020: ఆమ్‌ఆద్మీపార్టీ మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 24 గంటల్లోనే ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని పార్టీ పేర్కొంది. ఆప్ విజయ దుందుభిని చూసి దేశ వ్యాప్తంగా పది లక్షల మంది ఆప్ సభ్యత్వ నమోదును తీసుకున్నారని పార్టీ ప్రతినిధులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తాజా ఫలితాల్లో 70స్థానాలకు 62సీట్లలో గె