తెలుగు వార్తలు » Delhi Army Hospital
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రణబ్ ముఖర్జీ హెల్త్ కండీషన్ గురించి వివరించారు వైద్యులు. ఆయన ఇంకా డీప్ కోమాలోనే, అపస్మారక స్థితిలో..