ఢిల్లీతోపాటు జిల్లాల క్రికెట్ సంఘం (DDCA) అధ్యక్ష రేసులో దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ నిలిచాడు. బుధవారం అతను నామినేషన్ సమర్పించాడు. మరో అభ్యర్తి సునీల్ గోయల్..
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్డేడియం పేరు ఇక మారనుంది. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత అరుణ్ జైట్లీ స్మారకార్థం కోట్లా స్టేడియానికి ఆయన పేరుపెట్టాలని ఢిల్లీ క్రికెట్ సంఘం నిర్ణయించింది. గతంలో జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. బీసీసీఐలోనూ ఆయన ప్రధాన పదవులను చేపట్టారు. క్రికెట్ రంగంలో మ�