తెలుగు వార్తలు » Delhi Airport Official: Over 500 flights delayed over Fag
తీవ్రమైన పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకల షెడ్యూల్‌ను అధికారులు మార్చారు. దాదాపు 500ల ఫ్లైట్స్ రాకపోకల్లో ఆలస్యంగా జరుగుతుందని, కాగా 21 విమానాలను దారి మళ్లించామని, మరో 5 విమాన సర్వీసులను రద్దు చేశామని వారు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహ�