తెలుగు వార్తలు » deletes it
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు అత్యాచార బెదిరింపులు వచ్చాయి..ఫేస్‌బుక్‌లో కంగనాను ఉద్దేశించి ఇలాంటి నీచమైన కామెంట్ పెట్టింది ఓ లాయర్! ఆయనే తర్వాత తన ఫేస్‌బుక్ హ్యాక్ అయ్యిందని చెప్పుకొచ్చారు..