న్యూజిలాండ్ లోని మసీద్ లో కాల్పులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకున్నాడు శ్వేత జాతి ఉన్మాది. ఇక ఆ ఘటనను ఫేస్బుక్ లో లైవ్ స్ట్రీమ్ కూడా చేశాడు. ఈ ఘటన మార్చి 15న జరిగిన విషయం తెలిసిందే. దీనితో ఎఫ్బి (ఫేస్బుక్) మేల్కొంది . ఇకపై జాతి విద్వేష, జాత్యహంకార ప్రకటనలు, ప్రసంగాలతో పాటు వేర్పాటువాద అంశాలను అనుమతించబోమని స్పష్�