Azadi Ka Amrit Mahotsav: స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చుదామని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ ఉత్సవాల
గుజరాత్ (అహమ్మదాబాద్) లో గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఆహ్వానించేందుకు నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ వల్లే ఆ రాష్ట్రంతో బాటు ముంబై, ఢిల్లీ నగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆ సమయంలో ట్రంప్ వెంట వఛ్చిన కొన్ని ప్రతినిధి బృందాలు ఈ నగరాలను విజిట్ చేశాయన్నారు. న�