తెలుగు వార్తలు » delegation
తైవాన్ కి ఉన్నత స్థాయి అధికార బృందాన్ని పంపాలన్న అమెరికా యోచన పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ బృందం అక్కడికి వెళ్తే తైవాన్ శాంతికి, సుస్థిరతకు భంగం వాటిల్లుతుందని ఆక్రోశించింది.