తెలుగు వార్తలు » delayed service
స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం ఉదయం 8గంటలకు ప్రయాణికులను ఎక్కించుకుని అహ్మదాబాద్ వెళ్లడానికి రన్‌వే వైపు కదిలింది. మరికొన్ని నిమిషాల్లో టేకాఫ్‌కు సిద్ధమవుతున్న విమానంలో సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలట్ వెంటనే విమానాల రాకపోకల నియంత్రణ అధికారులకు సమాచారం అందించాడు. చిన్నపాటి సమస్యగా భావించిన అధికా