తెలుగు వార్తలు » delay in identification & testing
నాలుగు జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతం వున్న గుంటూరు జిల్లాపై ఉన్నతాధికారులు స్పెషల్‌గా ఫోకస్ చేశారు. దాంతో గుంటూరు జిల్లాలో వైరస్ ప్రబలడానికి, అతి వేగంగా విస్తరించడానికి కారణాలు గుర్తించారు.