తెలుగు వార్తలు » delay in Arjun Suravaram release date
టాలీవుడ్‌లో మంచి పేరు సాధించిన యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకడు. హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. ఆ తరువాత సినిమాలతో అంత మెప్పించలేకపోయాడు. అయితే స్వామి రారాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈ యంగ్ హీరో.. విభిన్న కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్‌ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతేడాది ‘కిరా