తెలుగు వార్తలు » dekivery agent
లాక్ డౌన్ కారణంగా రైళ్లు, బస్సులు లేకపోవడంతో తమ గ్రామాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్న వేలాది వలస కార్మికులు, శ్రామిక జీవుల్లో రణవీర్ సింగ్ కూడా ఒకడు. 38 ఏళ్ళ ఇతగాడు ఢిల్లీలో డెలివరీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. తను పని చేసే సంస్థ మూతబడడంతో.. చేతిలో డబ్బులు లేవు.. తినడానికి తిండి లేదు.. ఏం చేయాలో తోచక రణవీర్ సింగ్ మధ్యప్రదే�