తెలుగు వార్తలు » deity
మూఢనమ్మకాలతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి. దేవతను ప్రసన్నం చేసుకోవడానికి భార్య తల నరికి బలిచ్చాడు. ఆ తర్వాత ఆమె మృదదేహాన్ని పూజగదిలోనే పాతిపెట్టాడు. తల్లికి ఏదో జరిగిందని అనుమానం వచ్చిన వారి ఇద్దరు కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అంధవిశ్వాసానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన