ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ లో డూన్ ఎక్స్ ప్రెస్ బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో రైలు ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చింది. దీంతో ఫ్లాట్ ఫామ్ ధ్వంసమైంది. డెహ్రాడూన్ రైల్వేస్టేషన్లె ఫ్లాట్ ఫామ్ పై ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రయాణికులకు పెనుముప్పు తప్పింది. లేదంటే భారీ ఎత�