ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబసభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఎంపీ భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని లోక్‌సభ స్పీకర్, రక్షణశాఖ మంత్రితో భేటీ అయ్యారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్లను తెరవాలని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ రాశారు.
హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తయారు చేసిన స్వదేశీ పరిజ్జానంతో తయారై క్షిపణి సామాగ్రిలను జాతికి అందించారు కేంద్ర రక్షణమంత్రి.
Rajnath Singh Prayers at Amarnath Temple : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన లడఖ్, జమ్ముకశ్మీర్‌లో కొసాగుతోంది. మొదటి రోజు లేహ్‌లో పర్యటించిన రక్షణ మంత్రి ఈ రోజు జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత అమర్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అమర్నాథ్ ఆలయంలోని మంచు లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. #WATCH Def
పార్టీలో భాద్యత గల కార్యకర్తగా, ప్రజలు దూరం కాకూడదని ప్రభుత్వానికి సూచనలు చేసానని, పార్టీకి.. ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని చెబుతున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కలిశారు.
భారత్-చైనా సరిహద్దుల ఉద్రిక్తత అనంతరం తొలిసారిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ జమ్మూ సెక్టార్ లో
పర్యటించనున్నారు. జమ్మూ సెక్టార్లో గురువారం రాజ్‌నాథ్ సింగ్ పర్యటిస్తారని రక్షణశాఖ అధికారులు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ లడాఖ్ ఆకస్మిక పర్యటన భారత సైన్యంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని అత్యవసర టూర్ పై ట్విట్టర్ వేదికగా రాజ్‌నాథ్ స్పందించారు. లఢాఖ్ లోయలో మోదీ పర్యటన మరింత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.