తెలుగు వార్తలు » Defeat
పుదుచ్చేరి అసెంబ్లీలో సీఎం నారాయణస్వామి సోమవారం తన మెజారిటీని నిరూపించుకోలేకపోయారు. బలపరీక్షలో నెగ్గలేకపోయారు.
అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ అధికారికంగా విజయం సాధించారా అన్న విషయం నిర్ధారణగా తేలిన తరువాతే తాను వైట్ హౌస్ ను వీడుతానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్డీయే కూటమి అభ్యర్థి అయిన విజయ్ కుమార్ సిన్హాను ఎన్నుకున్నారు. బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే.
మూలిగే నక్కపై తాటి పండు పడట్లుగా మారింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వరుస అపజయాలు మూట గట్టుకుంటున్న కాంగ్రెస్ అధిష్ఠానంపై సీనియర్లు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ విధేయులకు, అసమ్మతీయులకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలమీద మరో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్..
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఈ పార్టీ నేత కపిల్ సిబల్ వ్యంగ్యంగా స్పందించారు. ఇది మామూలేగా అంటూ పెదవి విరిచారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన డొనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడ్డారు. దాదాపు తన ఓటమిని అంగీకరిస్తున్నట్టు పరోక్షంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో..
మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో డాబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇమర్తీ దేవి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే చేతిలో ఆమె 7265 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. ఈ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఈమెను ఉద్దేశించి ‘ఐటెం’ అంటూ చేసిన అనుచిత వ్యాఖ్య పెను దుమారం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీలో �
బీహార్ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యూ ఓటమి ఖాయమైనట్టే !ఈ విషయాన్ని ఈ పార్టీ అధికార ప్రతినిధి కేసీ.త్యాగి స్వయంగా అంగీకరించారు. కోవిడ్ 19, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై దాని తీవ్ర ప్రభావం..
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించాలంటూ డిమాండ్ చేస్తున్న ఆయన కుటుంబ సభ్యుల్లో ఆయన భార్య మెలనియా కూడా చేరింది. నిన్నటికి నిన్న ట్రంప్ అల్లుడు కుష్నర్ వచ్చి.. తన మామగారితో ఇదే విషయమై ప్రస్తావించారు. ఓటమిని ఒప్పుకోవాలని కోరారు. కానీ అందుకు ట్రంప్ గారి నుంచి మౌనమే ఎదురయింది. తాజాగా మెలనియా సైతం తన భర�