తెలుగు వార్తలు » Deer Killed and Meat Cooked
యాదాద్రి జిల్లాలో జింకల వేట కలకలం రేపుతోంది. మోత్కూరు మండలం కొండాపురంలో జింకను చంపి తిన్నట్టు ఆధారాలు కనిపించాయి. స్థానిక ప్రాంతంలో జింక ఎముకలను గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ ప్రాంతంలో దొరికిన ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు ల్యాబ్‌కు పంపారు. గ్రామస్తులు చెబుతున్నదాని బట్టి అడవిలో �