తెలుగు వార్తలు » Deepotsav celebrations
యూపీ సర్కార్ మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుని గిన్నిస్ బుక్ రికార్డలకెక్కింది. గతంలో కుంభమేళాలో చేసిన ఏర్పాట్లతో ప్రపంచాన్ని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాజాగా అయోధ్యలో దీపావళి వేడుకలను నిర్వహించి ప్రపంచ రికార్డులకెక్కింది. దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయో�