నేటి తరం హీరోయిన్స్ వర్కవుట్స్ విషయంలో ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజులో ఎక్కువభాగం జిమ్‌కే పరిమితమై శరీరాన్ని చాలా ఫ్లెక్సిబుల్‌గా మార్చుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే (33) జిమ్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా సమక్షంలో చేస్తున్న కొన్ని వీడియోలు నెట్లో హల్చల