తెలుగు వార్తలు » Deepika Padukone and Ranveer Singh Reached Tirumala
ప్రముఖ బాలీవుడ్ జంట దీపికా రణవీర్ సింగ్‌లు శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు. వీరి వివాహం జరిగి సంవత్సరం అయిన సందర్భంగా తమ మొదటి వివాహ వేడుకను కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో జరుపుకోనున్నారు. ఈ క్రమంలో దీపికా-రణవీర్ నవంబర్ 14న తిరుమలలో స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం నవంబర్ 15వ తేదీన అమృ