కోలీవుడ్ నటుడు సుదీప్ తాజాగా ఇబ్బందుల్లో పడ్డాడు. ఓ ఎస్టేట్ వివాదంలో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్న ఆరోపణలతో చిక్కమగళూరులోని జేఎంఎఫ్‌సీ కోర్టు సుదీప్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మే 22లోగా ఆయనను తమ ముందు హాజరు పరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే గతంలో సుదీప్ ‘వారసదార�