IPL 2022 Points Table: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ (SRH vs LSG) జట్లు తలపడ్డాయి. రాహుల్, దీపక్‌హుడాల బ్యాటింగ్‌కు తోడు అవేశ్‌ఖాన్ సూపర్ స్పెల్‌తో హైద్రాబాద్‌పై 12 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది.
SRH vs LSG, IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
IND vs SL Highlights in Telugu: టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. భారత్ కేవలం మరో విజయంతో ప్రపంచ రికార్డును సమం చేసేందుకు సిద్ధమైంది. ఆఫ్ఘనిస్థాన్ వరుసగా 12 టీ20 మ్యాచ్‌లు గెలిచింది.
అయితే విచిత్రంగా ఐపీఎల్ వేలానికి ముందు శత్రువులుగా ఉన్న కొంతమంది ప్రస్తుతం వేలంలో ఒకే జట్టు తరపున బరిలోకి దిగనున్నారు. వారెవరో ఇఫ్పుడు తెలుసుకుందాం. లక్నో సూపర్‌జెయింట్స్ ఆల్ రౌండర్స్..
IPL 2022: IPL 2022 వేలానికి కొన్ని గంటల ముందు పెద్ద అప్డేట్ వచ్చింది. భారత జట్టులో అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ దీపక్ హుడా బేస్ ధర ఒక్కసారిగా పెరిగింది. నిజానికి
వెస్టిండీస్‌తో జరగనున్న 2వ వన్డేకు రెండ్రోజుల ముందు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సోమవారం అహ్మదాబాద్‌లోని టీమ్ ఇండియా క్యాంపులో చేరారు...
IND vs WI: దీపక్ హుడా భారత జట్టులో ఎంపికకు సంబంధించిన లింక్ పెట్టి, కృనాల్ పాండ్యాను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20ఐ సిరీస్‌ల కోసం..