చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ దీపక్ చాహర్ ఇన్ స్ట్రాగ్రామ్(Instagram) వేదికగా ఓ డ్యాన్సింగ్ వీడియో పంచుకున్నారు. తన భార్య జయ భరద్వాజ్ తో దీపక్(Deepak Chahar) చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీపక్, జయ ల వివాహం...
Deepak Chahar: దీపక్ సోదరి మాలతి చాహర్ (Malathi Chahar) తన తమ్ముడి పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ విష్ చేసింది. అయితే ఈ పోస్ట్‌లో చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు
దీపక్ టీమ్ ఇండియా తరపున 7 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. వన్డేల్లో 10 వికెట్లు, టీ20ల్లో 26 వికెట్లు తీశాడు. గాయం కారణంగా వచ్చే దక్షిణాఫ్రికా సిరీస్‌లో దీపక్కి టీమిండియాలో చోటు దక్కలేదు.
ఈసారి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతడు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 29 ఏళ్ల చాహర్ గాయపడ్డాడు.
IPL 2022: IPL 2022 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన దీపక్ చాహర్ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ఒకరు. ఇషాన్ కిషన్ తర్వాత ఎక్కువ డబ్బు సంపాదించాడు.
IPL 2022: బ్యాటర్ల స్వర్గధామంగా పేరొందిన టీ20ల్లో తగ్గేదే అంటూ కొందరు బౌలర్లు సత్తా చాటుతున్నారు. మొదటి ఓవర్లోనే వికెట్లు నేలకూల్చి ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు.