తెలుగు వార్తలు » deepa chadda
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ విస్తారా ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. మార్చి 8నుంచి విస్తారా విమానాల్లో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు ఉచిత శానిటరీ నాప్‌కిన్లు సదుపాయాన్ని కల్పించనున్నారు. విస్తారాకు చెందిన అన్ని దేశీయ విమాన సర్వీసుల్లో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆ స�