తెలుగు వార్తలు » DEEP River
సాధారణంగా.. నీటిలో ఫోన్ పడితే.. మళ్లీ పనిచేయదు. కొన్ని వాటర్ ఫ్రూఫ్ అనుకుంటాము కానీ.. ఒక్కోసారి అవి కూడా పనిచేయవు. అలాంటిది.. ఏడాది క్రితం ఓ నదిలో.. ఫోన్ పడితే ఇంకేముంది. అది.. పనిచేయదు అని ఫిక్స్ అయిపోతారు. కానీ.. ఓ ఐఫోన్ ఏడాది క్రితం.. నీటిలో పడిపోయింది. అయినా అది పనిచేస్తుంది.. అంటే.. ఓ షాక్‌నే. యూట్యూబర్ మైకేల్ బన్నెట్ అనే.. ఓ ట్