తెలుగు వార్తలు » Deen Dayal marg
ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో గల బీజేపీ కేంద్ర కార్యాలయంలో బాంబు వార్త కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే శనివారం ఉదయం బీజేపీ హెడ్ క్వార్టర్స్ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తినుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టినట్టుగా బెదిరింపులకు దిగాడు. దీంతో కంగారుపడ్డ కార్�