తెలుగు వార్తలు » deeksha
ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నారు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. ఈ దీక్ష కోసం పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేష్‌కు వెళ్లనున్నారు. అక్కడ 2 నెలల 20 రోజులపాటు దీక్ష చేయనున్నారు. కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలలో 15రోజులపాటు తపస్సు చేస్తారు. అనంతరం రిషికేష్‌లో శారదాపీఠానికి చేరు�
ఈ ప్రపంచంలోని సుఖాలు, భోగాలు అన్నీ అశాశ్వతమని, మోక్షం ఒక్కటే ఇహలోకం నుంచి మనిషిని దూరం చేస్తుందని అంటోంది ఆ కాబోయే బాల సన్యాసిని. ఎక్కడో హిమాలయాలలోనో, జైన, లేదా బౌధ్ధ క్షేత్రాలలోనో కూర్చుని ఆమె ఈ మాటలనడం లేదు. గుజరాత్ లోని సూరత్ లో నివసిస్తున్న 12 ఏళ్ళ అమ్మాయి ఖుషీ షా నిర్ణయమిది. తాను జైన సన్యాసిని కాబోతున్నట్టు ప్రకటించ
విశాఖ రైల్వే జోన్‌లో భాగంగా వాల్తేరు డివిజన్‌ను అసంబద్ధంగా రద్దు చేయండపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు చేపట్టిన దీక్షను విరమించారు. ఈ ఉదయం 9గంటలకు విద్యార్థులు ఇచ్చిన నిమ్మరసం తాగి తన దీక్షను విరమించారు. దాదాపు 15గంటల పాటు రామ్మోహన్ నాయుడు దీక్ష సాగింది. అయితే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి మంగళవారం స�
ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై చంద్రబాబు చేస్తున్న దీక్షపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రాజమండ్రిలో జరిగిన బీసీ గర్జన సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో చంద్రబాబు చేస్తుంది దొంగ దీక్ష.. కొంగదీక్ష అని వ్యాఖ్యానించారు. ధర్మపోరాటం పేరుతో ఆరునెలలుగా ప్రజల సొమ్మ�