తెలుగు వార్తలు » decision in cabinet meet
బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టుకుని నిశ్చింతగా వుంటున్నారా ? ఇకపై ఆ నిశ్చింతకు నీళ్ళొదలాల్సిందే. ఎందుకంటే.. దేశంలోని బ్యాంకుల్లో మూలుగుతున్న బంగారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. లెక్కలేనంతగా బంగారం కొనుక్కున్న సంపన్నులకు మోదీ సర్కార్ షాకివ్వబోతోంది. లాకర్లలో ఎంత బంగారం వుందో, బ్లాక్ మనీని బంగారంగా మార్చుకు