తెలుగు వార్తలు » december 6th
తెలంగాణలో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభంకానున్నది. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 6 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల పరిశీలన స్లాట్ బుకింగ్ కోసం గడువు విధించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తేదీలు ఖరారయ్యాయా ? బిజెపి నేతల మాటల్ని వింటుంటే ఇదంతా ఓ ప్లాన్‌లో భాగంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయోధ్య వివాదంపై సుదీర్ఘకాలంపాటు జరిగిన విచారణ బుధవారంతో ముగియగా.. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. అయితే నవంబర్ 17వ తేదీలోకా తీర్పు వెలువడడం ఖాయమన్న ఊహాగాన�