తెలుగు వార్తలు » December 1 2019
మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్..! ఇక మీ మొబైల్ బిల్లు సాగి బారెడు కాబోతుంది..! అవును.. కాల్ ఛార్జీలకు రెక్కలు రానున్నాయి. మరో రెండు మూడు రోజుల్లోనే వినియోగదారులపై కాల్ ఛార్జీల భారం పడనుంది. డిసెంబర్ నెల నుంచే టారిఫ్ లు పెంచేందుకు ఎయిర్ టెల్, రిలయెన్స్, జియో, వోడాఫోన్, ఐడియా, బీఎస్ ఎన్ ఎల్ లు భారీగా ధరలు పెంచేందుకు సిద�