తెలుగు వార్తలు » Deccan Chronicle
ప్రముఖ పారిశ్రామిక వేత్త, దక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకటరామి రెడ్డిని ఇంటికొచ్చి బెదిరించిన ఎన్‌ఆర్‌ఐలు. వెంకటరామి రెడ్డిని కలవాలంటూ బొకే తీసుకుని ఇంట్లోకి వెళ్లిన ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు విశాకన్, రాకేష్ రాజ్. మాకు రూ.18 కోట్లు ఇవ్వాలంటూ వెంకటరామి రెడ్డి, భార్య మంజులా రెడ్డితో వాగ్వాదం చేసుకున్నారు. దాదాపు మూడు గంటల