ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామనే. అయితే ఎక్కువగా హీరోల సోదరులు, కుమారులు, కూతుర్లు వారసులుగా ఎంట్రీ ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తన బ్రదర్‌ని వెండితెరకు పరిచయం చేస్తుంది. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్గా ఆకట్టుకుంటున్నరకుల్ తన సోదరుడు అమన్‌ను హీరోగా లాంచ్ చేయబోతుంది. దాసరి లారెన్స్ దర్శ