తెలుగు వార్తలు » debters
అత్యంత క్లిష్టపరిస్థితుల్లో బ్యాంకుల్లో అప్పులు చేసే సాధారణ పౌరులు, మధ్యతరగతి జీవుల నుంచి ముక్కు పిండి మరి వడ్డీతో సహా రుణాలు వసూలు చేసే బ్యాంకులు.. ఉద్దేశ పూర్వకంగా అప్పులుచేసి ఆ తర్వాత బిచాణా ఎత్తేసే బడాబాబుల మీద మాత్ర కరుణ చూపిస్తున్నాయి. దీనికి తాజాగా వెల్లడైన గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏ దిక్కు లేక రు�