తెలుగు వార్తలు » Debit and credit card transactions
సామాన్యుడి సమస్యలను అర్థం చేసుకున్న ఆర్బీఐ.. అందుకు తగ్గట్లు కొన్ని కొత్త రూల్స్‌ను ప్రకటించింది. ఇప్పటి వరకు నగదును తీసుకునేందుకు ఉపయోగించే ఏటీఎంలలో సమస్యలు తలెత్తితో సదరు కస్టమర్ బ్యాంకుల చుట్టు తిరగాల్సి వచ్చే. ఒకవేళ లావాదేవీలు జరిపే సమయంలో అది విఫలమై.. కస్టమర్ ఖాతా నుంచి నగదు డెబిట్ అయినా కూడా ఏటీఎం మిషన్ నుంచి డ