చేపకు రెండు నోర్లు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో. నిజమే.. చేపకేంటి రెండు నోర్లు ఉండటమేంటనుకుంటున్నారా.. నిజంగానే ఓ చేపకు రెండు నోర్లు ఉన్నాయి. సాధారణంగా జన్యులోపాలతో రెండు తలల పాము, రెండు తలలు ఉన్న జంతువులను మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ రెండు నోర్లు ఉన్న చేపను గతంలో ఎక్కడ చూసిన దాఖలాలు లేవు. నార్త్ అ�