తెలుగు వార్తలు » Debate On Ap Capital
గత కొద్ది రోజులుగా ఏపీ రాజధాని ఎక్కడ అనే చర్చ జరుగుతోంది. నేతలు ఎవరికి తోచిన అభిప్రాయాన్ని వారు చెబుతున్నారు. మరోవైపు విపక్షాలు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా నిన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ రాజధాని పై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఒక వేళ రాజధానిని తరలిస్తే అమరావతికి �